Bandi Sanjay : సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు... ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా | KCR

2020-12-15 1

Telangana BJP Cheif Bandi Sanjay Press Meet. Bandi Sanjay Slams CM KCR Delhi Tour and About Kaleshwaram Project
#BandiSanjay
#CMKCRDelhiTour
#BandiSanjayvsBalkaSuman
#BandiSanjaySlamsCMKCR
#JobsNotification
#KaleshwaramProject
#KCRmeetpmmodi
#Telangana
#BandiSanjayPressMeet
# బండి సంజయ్

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండిసంజయ్. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దొచుకుంటుంది అని ఆరోపించారు